ఇల్లీగల్ బ్యాచిలర్ అకామడేషన్‌ని ఖాళీ చేయించిన అధికారులు
- June 22, 2018
మస్కట్ మునిసిపాలిటీ, అల్ ఖువైర్ ప్రాంతంలోని ఓ రెసిడెన్స్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇల్లీగల్ అకామడేషన్‌ని ఖాళీ చేయించడం జరిగింది. మొత్తం 17 మందిని ఈ అకామడేషన్ నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. సిటిజన్స్ మరియు రెసిడెన్స్ అందించిన సమాచారంతో ఈ చర్యలు చేపట్టారు. అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఈ తనిఖీల్లో పాల్గొంది. ఇల్లీగల్ బ్యాచిలర్ అకామడేషన్స్పై తగిన చర్యలు తీసుకుంటామనీ, ఎవరూ అలాంటివాటిల్లో అకామడేట్ అవ్వొద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







