అమెరికా:ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఐఏఎస్ అధికారులు
- June 23, 2018
అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్లోని జార్డ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ఐఎఎస్ అధికారులు పాల్గొంటున్నారు. తమ పాలనతో అందరినీ ఆకట్టుకున్న వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు నందినీ సిదారెడ్డి, మేడసాని మోహన్, గజం అంజయ్య, డా. సునీతాకృష్ణన్ తదితరులు కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







