రేపట్నుంచే: సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్
- June 23, 2018
సౌదీ అరేబియా:రేపట్నుంచే (అంటే, ఆదివారం నుంచే) సౌదీ అరేబియాలో మహిళలు తమ వాహనాల్ని డ్రైవ్ చేయనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఎంతోకాలంగా మహిళలపై అమల్లో వున్న డ్రైవింగ్ బ్యాన్‌ని ఎత్తివేయడంతో, రేపట్నుంచి మహిళలు సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రైవేటు డ్రైవర్లు, లేదంటే పురుషులైన బంధువుల సహకారంతోనే ఇన్నాళ్ళూ తమ అవసరాల కోసం కూడా మహిళలు ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం వారికి లేదు. ఇది చాలా బిగ్ రిలఫ్ అని సీనియర్ అనలిస్ట్ నజాహ్ అల్ ఒతైబి చెప్పారు. ప్రో సౌదీ థింక్ ట్యాంక్ అరేబియా ఫౌండేషన్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారామె. సౌదీ మహిళలు, సెన్స్ ఆఫ్ జస్టీస్‌ని ఫీలవుతున్నారని ఆమె వివరించారు. ఇప్పటికే మహిళల డ్రైవింగ్‌కి సంబంధించిన లైసెన్సుల జారీ ప్రక్రియ చేపట్టారు. లైసెన్స్ పొందినవారు వాహనాల్ని నడిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







