బహ్రెయిన్:సినిమా టిక్కెట్ ధరల పెంపు
- June 23, 2018
కింగ్డమ్లో సినిమా టిక్కెట్ ధరలు 16 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 3 బహ్రెయినీ దినార్స్ సాధారణ టిక్కెట్ ఇకపై 3.5 బహ్రెయినీ దినార్స్ కానుంది. 2008లో టిక్కెట్ ధరల్ని పెంచారు. అప్పట్లో 20 శాతం పెరిగింది. అంతకు ముందు 2.5 బహ్రెయినీ దినార్స్ వుండేది. బహ్రెయిన సినీకో టిక్కెట్ ధరల పెంపు ఆవశ్యక్తను హైలైట్ చేసింది. మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







