బహ్రెయిన్ లో వినియోగదారులకు ఊరట: తగ్గిన కూరగాయల ధరలు
- June 23, 2018_1529745454.jpg)
బహ్రెయిన్:రమదాన్ తర్వాత వినియోగదారులకు కూరగాయల ధరల విషయంలో ఊరట లభించింది. కొన్ని కూరగాయల ధరలు 60 శాతం వరకు తగ్గినట్లుగా సెంట్రల్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కూరగాయల ధరలతోపాటు, పండ్ల ధరలు కూడా సాధారణ స్థాయికి చేరుకున్నాయి. రమదాన్ సీజన్లో పండ్ల ధరలు గణనీయంగా పెరగడం మామూలే. ఆ తర్వాత డిమాండ్ తగ్గి, ధరలు కూడా అదుపులోకి వస్తుంటాయి. 10 కిలోల కుకుంబర్ బాక్స్ 3.5 దినార్స్ నుంచి 900 ఫిల్స్కి తగ్గింది. కాలీఫ్లవర్ ధర 3.5 బహ్రెయినీ దినార్స్ నుంచి 1.5కి తగ్గింది. క్యాబేజీ ధర 4 బహ్రెయినీ దినార్స్ వుండగా, ఇప్పుడది 1.5 బహ్రెయినీ దినార్స్కి చేరుకుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్