యు.ఏ.ఈ :'CV' లో అబద్ధాలా? తస్మాత్ జాగ్రత్త
- June 25, 2018
దుబాయ్:ఉద్యోగాన్వేషణలో భాగంగా CV లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని పొందుపర్చితే, మూడేళ్ళ జైలు శిక్ష తప్పదు. ఈ విషయాన్ని ప్రముఖ న్యాయవాది వెల్లడించారు. దుబాయ్‌కి చెందిన హస్సాన్ ఇల్హైస్ మాట్లాడుతూ, 'CV'లో తప్పులు అనైతికం మాత్రమే కాదు, నేరం కూడా అని చెప్పారు. కొందరు యజమానులు ఉద్యోగార్థులు ఇచ్చే CV విషయంలో తప్పొప్పుల నిర్ధారణ కోసం ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ టీమ్స్‌ని ఆశ్రయిస్తున్నారనీ, ఈ క్రమంలో తప్పులు బయటపడితే ఉద్యోగార్థులకు చట్టపరమైన సమస్యలు తప్పవని చెప్పారు హస్సన్ ఎల్హైస్. ఆర్టికల్ 399, యూఏఈ చట్టం ప్రకారం 3 ఏళ్ళ జైలు శిక్ష తప్పుడు CV ఇచ్చే ఉద్యోగార్థులకు విధించబడుతుంది. అలాగే, దోషులుగా తేలినవారిని డిపోర్ట్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్