నిర్మల్ జిల్లా లో చిన్నారి మృతికి తెలంగాణ గల్ఫ్ సమితి ఘన నివాళి
- June 25, 2018ఖతార్: ఖతార్ లో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా చనిపోయిన చిన్నారికి నివాళులు అర్పించారు.10సంవత్సరాల చిన్నారి స్కూల్ యూనిఫామ్ వేసుకుని రోడ్డుపై నిలబడివున్నబాలికను స్కూలుకు వదిలిపెడతామని మాయమాటలు చెప్పి అతిదారుణంగా నలుగురు అత్యాచారం చేసి అతికిరాతకంగా బండరాయితో కొట్టి చంపారు.కామపిచాచులు ప్రవీణ్,గణేష్ లను వెంటనే వురి తియ్యాలీ పరారీలో వున్న మరో ఇద్దరినీ వెంటనే అరెస్ట్ చేసి అత్యాచార హత్యకుగురైన చిన్నారి స్పందన కుంటుబాన్నిఅన్నివిధాల ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ సమితి గౌరవ అధ్యక్షులు రవిగౌడ్,అధ్యక్షులు శంకర్ గౌడ్, మహీందర్,శ్రవణ్,ఎల్లయ్య,ఖాజా ఉద్దీన్, అశోక్, శ్రీనివాస్,మల్లేష్ మరియ తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్-ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!