కువైట్ నుండి ఇంటికి బయలు దేరిన జగిత్యాల వాసి రవి దొంత్రవేణి

- June 26, 2018 , by Maagulf

పలువురి ఆర్థిక సహాయం తో ఇంటికి పయనించిన జగిత్యాల వాసి: 

దేశం వదిలి వెళ్ళడానికి ఒక ఏజెంట్ కష్టపడొచ్చు కానీ ఇంటికి రావడానికి చాలామంది కష్టపడాలి. ఇదే జరిగింది రవి విషయంలో. వివరాల్లోకి వెళ్తే:

దొంత్రవేణి రవి,37  వయస్సు,  దమ్మాయిపేట , కొడిమ్యాల ,జగిత్యాల జిల్లా.కువైట్ కు 2  సంవత్సరాల 9  నెలల క్రితం  ఆఫీస్ బాయ్ గా  వచ్చాడు. తర్వాత కువైట్ లో పని చేస్తున్నపుడు ఇతని మీద కేసు రావడం  ట్రావెల్ బాన్ పడడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వచ్చే జీతం కూడా లేకపోవడం తో ప్రతి నెల భోజన , వసతి , ప్రయాణ ఖర్చులకు పడరాని ఇబ్బందులు పడ్డాడు.అతని దగ్గరి స్నేహితులు, తమవంతు సహాయం అందించారు. ఒకటిన్నర సంవత్సరాలు విసా లేకుండా ఉన్నాడు. తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచి తమకు ఏ కష్టం వచ్చిన వెంటనే స్పందించే సోషల్ వర్కర్ 
మురళీధర్ రెడ్డి గంగుల గురించి విని ఆయన్ని సంప్రదించడం జరిగింది. అతనికి తన ఒత్తిడి లో చాలా సార్లు ఫోన్స్ చేసినా ఇబ్బంది లేకుండా అతనికి సహకరించడం జరిగింది. మురళీధర్ రెడ్డి అభ్యర్ధన  మేరకు  ఎంబసీ  వారు సహాయం రవి కి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దొంత్రవేణి రవి కువైట్ లో సంవత్సరం 6నెలలు వీసా లేకుండా ఉండిన కారణంగా స్వదేశానికి తిరిగి రావలసివచ్చింది. Madad గ్రివియాన్స్ నెంబరు KU0RPT103832518 మురళీధర్ రెడ్డి అభ్యర్ధన మేరకు తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసి, ఎంబసీ , ఇతర ప్రభుత్వ సంస్థల కు తెలియ పరిచి ఇంటికి రప్పించడానికి  కృషి చేసింది. 

Ravi details provided by Murlaidhar Reddy 
India Phone No. 8790612311
Native of  6-31/11 DAMMAIAH PET (UT)
KODIMIYALTHIRUMALAPUR
Civil ID No. 280091507817
Passport No. J1221874
Adhar No. 3230646456330
Madad Griviance ID. KU0RPT103832518
Embassy Refrences- 68/2018
Voter ID HTD1193952
Working in Kuwait From 2Years- 9 Months 
without residence 1Years- 5Months
Complaint Registered in Embassy before  1Years- 5Months 
Telangana NRI Ministry References 6360/NRI/A2/2018-1

మురళీధర్ రెడ్డి అభ్యర్ధనకు స్పందించిన పలువురు:
దొంత్రవేణి రవి ఖర్చులకు శ్రీ మోహన్ కృష్ణ Rs10000 లు, శ్రీ పెనుమాక శర్మ Rs2250KD లు, శ్రీ శివారెడ్డి బత్తిన,రెడ్డి అసోషియేషన్ కువైట్ మాజీ అధ్యక్షులు Rs2250 లు ఇచ్చి సహకరించారు. అంతే కాకుండా రవి ఎక్కడ ఉన్నదీ తెలుసుకొని మరీ వెళ్లి సాయం అందించారు శ్రీ సిద్దల స్వామి. శ్రీ షాహిన్  తనకు తెలిసిన లాయర్ ను అండగా ఉంచటమే కాక  ఆహార సరుకులను అందజేశారు. ఇంతే కాకా ఇతనికి తెలంగాణ చైతన్యస్రవంతి Rs47000  తో సహకరించింది.

సహృదయంతో సాయం అందించిన వారికి కృతజ్ఞతలు:
పరాయి దేశం లో ప్రతి పని డబ్బు తోనే ముడి పది ఉంటుంది. పలువురు తమ సాయం అందించినందుకు అందరికి పేరు పేరునా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు మురళీధర్ రెడ్డి. దొంత్రవేణి రవి జూన్ 24 న ముంబయ్ చేరినట్టు ధృవీకరించారు. పట్టరాని సంతోషంతో అందరికీ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు రవి.

Ravi details provided by Murlaidhar Reddy 
India Phone No. 8790612311
Native of  6-31/11 DAMMAIAH PET (UT)
KODIMIYALTHIRUMALAPUR
Civil ID No. 280091507817
Passport No. J1221874
Adhar No. 3230646456330
Madad Griviance ID. KU0RPT103832518
Embassy Refrences- 68/2018
Voter ID HTD1193952
Working in Kuwait From 2Years- 9 Months 
without residence 1Years- 5Months
Complaint Registered in Embassy before  1Years- 5Months 
Telangana NRI Ministry References 6360/NRI/A2/2018-1
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com