ఫుట్ బాల్ మ్యాచ్ లో ఈజిప్ట్ టీమ్ ఓడిపోయిందని గుండెపోటుతో మృతి చెందిన కామెంటేటర్..
- June 26, 2018
పుట్‌బాల్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. రష్యాలో జరుగుతున్న పిఫా వరల్డ్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన అభిమాని ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఈసారి లైవ్‌లో కామెంటేటరీ చేస్తున్నఅబ్దుల్ రహీమ్ మొహమ్మద్ గుండెపోటుకు గురై మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సౌదీ అరేబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోయింది అన్న విషయం చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో ఛాతి నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్‌గా నిర్థారించారు. నిజానికి ఈ మ్యాచ్ మొదట్లో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా గోల్‌తో ఆధిక్యంలో దూసుకెళ్లినా.. సౌదీఅరేబియాను ఓడించలేకపోయింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







