చెలరేగిన అల్లర్లు.. 41మంది మృతి
- June 27, 2018
సిరియా నెత్తురోడింది. డేరా ప్రావిన్స్‌లో చెలరేగిన అల్లర్లులలో 41 మంది మృతి చెందారు. మరో వంద గాయపడ్డారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డేరా ప్రావిన్స్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా సిరియా బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.వారిని అణచివేసేందుకు సిరియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బ్యారెల్ బాంబులు జారవిడిచి తిరుగుబాటుదారులపై సైన్యం దాడులకు పాల్పడుతుంది. ఈ దాడులో అమాయక పౌరులు కూడా మరణిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







