దర్బ్ ఎల్ సై ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్
- December 11, 2015
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (ఎస్‌సిహెచ్), దర్బ్లో ఎల్ సై ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్‌ని నిర్వహించింది. ఖతార్ నేషనల్ డే సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్‌ని నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ క్యాంప్ నడవనుంది. ప్రతిరోజూ 100 మంది వరకూ మెడికల్ చెకప్ క్యాంప్‌ని వినియోగించుకుంటున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) తదితర చెకప్స్ ఇందులో ఉంటాయి. పలు రకాల రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామనీ, పేరు, మొబైల్ నెంబర్, ఐడి కార్డులను రక్త పరీక్షల ఫలితాల కోసం సేకరిస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు. వైద్య చికిత్స అవసరమైనవారికి హమాద్ మెడికల్ సిటీకి రిఫర్ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!









