ట్రాఫిక్‌ బ్లాక్‌ పాయింట్స్‌ తగ్గించుకోవాలంటే...

- June 28, 2018 , by Maagulf
ట్రాఫిక్‌ బ్లాక్‌ పాయింట్స్‌ తగ్గించుకోవాలంటే...

అబుదాబీ పోలీసులు, ట్రాఫిక్‌ బ్లాక్‌ పాయింట్స్‌ తగ్గించుకోవడానికి ఓ సులువైన మార్గాన్ని సూచిస్తున్నారు. 'యువర్‌ సేఫ్టీ ఈజ్‌ అవర్‌ హ్యాపీనెస్‌' అనే ప్రోగ్రామ్‌కి హాజరయినవారికి అప్పటిదాకా వున్న బ్లాక్‌ పాయింట్స్‌ని తగ్గించనున్నట్లు అబుదాబీ పోలీసులు సూచించారు. గురువారం రాత్రి 7.15 నిమిషాలకు అల్‌ అయిన్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఈ లెక్చర్‌ జరుగుతుంది. పోలీస్‌ ఫెలో అప్‌ మరియు పోస్ట్‌ కేర్‌ డిపార్ట్‌మెంట్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com