జులైలో తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

- June 28, 2018 , by Maagulf
జులైలో తగ్గనున్న పెట్రోల్‌ ధరలు

యూఏఈలో పెట్రోల్‌ ధరలు జులై నెలకు తగ్గనున్నాయి. సూపర్‌ 98 పెట్రోల్‌ ధర లీటర్‌ 2.56 దిర్హామ్‌లకు దొరుకుతుంది. ఇప్పుడు ఆ ధర 2.63 దిర్హామ్‌లుగా వుంది. స్పెషల్‌ 95 పెట్రోల్‌ ధర 2.45 దిర్హామ్‌లుగా వుంటుంది. ప్రస్తుతం ఈ ధర 2.51 దిర్హామ్‌లు. డీజిల్‌ ధర 2.66 దిర్హామ్‌లు కానుంది. ప్రస్తుతం (అంటే, జూన్‌ నెలకి) ఈ ధర 2.71 దిర్హామ్‌లుగా వున్న సంగతి తెలిసినదే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com