ఏడుస్తున్న కార్మికుడ్ని వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్.?
- June 29, 2018
దుబాయ్: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ వీడియోకి సంబంధించి దుబాయ్ పోలీసులు ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. ఏడుస్తున్న ఓ వ్యక్తిని వీడియోలో చిత్రీకరించి, ఆ వీడియోని సోషల్ మీడియాలో నిందితుడు పోస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారికి 150,000 నుంచి 500,000 దిర్హామ్వరకు జరీమానా విధించే అవకావం వుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







