వీకెండ్లో మస్కట్ రోడ్ మూసివేత
- June 29, 2018
మస్కట్: రువీ స్ట్రీట్ నుంచి రువీ రౌండెబౌట్ వరకు అల్ హమ్రియా రౌండెబౌట్ వరకు వెళ్ళే రోడ్లో స్లో లేన్ని ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు మునిసిపల్ అథారిటీస్ వెల్లడించాయి. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో ఈ రోడ్డు మూసివేతను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ని రువి బ్రిడ్జి వైపు మళ్ళిస్తున్నారు. అల్ వాడి అల్ కబీర్ రోడ్డుని ఆల్టర్నేట్ రోడ్డుగా లైట్ వెహికిల్స్, ట్రక్స్కి వినియోగిస్తారు. వాహనదారులు ఈ రోడ్డు మూసివేతను దృష్టిలో వుంచుకుని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, పరిమిత వేగంతో వాహనాలు ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







