ఉత్తరాదిన భూకంపం
- July 01, 2018
న్యూఢిల్లీ: ఉత్తరాదిన భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పైన 4.0గకా నమోదయింది. హర్యానాలోని సోనిపాట్‌లో ఆదివారం మధ్యాహ్నం గం.3.37 నిమిషాలకు భూకంపం సంభవించింది. దాంతో పాటు ఢిల్లీ, తదితర ప్రాంతాల్లోను భూమి కంపించింది.
సోనిపాట్, ఆ చుట్టు పక్కనల 45 కిలోమీటర్ల పరిధిలో భూకంపం వచ్చింది. ఢిల్లీ, గుర్గాన్లలోని పలువురు భూకంపం గురించి ట్విట్టర్లో వెల్లడించారు. నష్టం గురించిన సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







