జూలై 1 జీఎస్టీ దినోత్సవం
- July 01, 2018
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడది పూర్తి అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జీఎస్టీ తొలి ఏడాది వేడుకలు నిర్వహించారు. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో పలు స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హైదరాబాద్ సర్కిల్ నుంచి ఇద్దరు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్