అఫ్గనిస్థాన్లో పేలుడు.. నలుగురి దుర్మరణం

- July 01, 2018 , by Maagulf
అఫ్గనిస్థాన్లో పేలుడు.. నలుగురి దుర్మరణం

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ సందర్శన అనంతరం జలాలాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాలిబన్లతో పోరాటం ముగిసింది అని అధ్యక్షుడు ఘనీ ప్రకటించిన కొన్ని గంటల్లో ఈ పేలుడు జరగడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com