164 ఏళ్లలో బ్రిటన్లో తొలిసారి తుఫాను హెచ్చరికలు
- July 01, 2018
బ్రిటన్కు చెందిన వాతావరణ శాఖ కార్యాలయం తన 164 ఏళ్ల చరిత్రలో తొలిసారి తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నైరుతి ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో కుండపోతతోపాటు వడగండ్లు, పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాతావరణ శాఖ గత నెలలోనే తుఫాను హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటుచేసింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదంపై హెచ్చరికలు జారీ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. భారీ వర్షం కారణంగా ఇళ్లు, వ్యాపార సముదాయల్లోకి వరద వచ్చే ప్రమాదం కూడా ఉందని స్పష్టంచేసింది. గంటకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షం కురవొచ్చని అంచనా వేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







