ఒమన్ బోర్డర్లో ప్రయాణీకులకు ఆర్ఓపి సాయం
- July 02, 2018
మస్కట్: ఒమన్ బోర్డర్ (హఫీట్ బోర్డర్)లో 52 మంది ప్రయాణీకులతో కూడిన బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, ఆ ప్రయాణీకులకు సహాయ సహకారాలు అందించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సలాలా, దోఫార్ వైపు వెళుతున్న బస్సు బ్రోక్ డౌన్ అయ్యిందనీ, హఫీత్ పోర్ట్‌కి చెందిన పోలీస్ గార్డ్స్, ఆ బస్సులోని ప్రయాణీకులకు అండగా నిలిచారనీ, బస్సుని రిపెయిర్ చేయడంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ప్రయాణీకుల్లో ఎక్కువమంది మహిళలు, పిల్లలు వున్నారు. వీరంతా గల్ఫ్ జాతీయులే. రిపెయిర్ పూర్తయిన తర్వాత బస్సు దోఫార్కి పయనమైందని అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







