7 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న భారత వలసదారుడు
- July 03, 2018_1530622782.jpg)
అబుదాబీలో నివసిస్తోన్న బారతీయ వలసదారుడొకరు 7 మిలియన్ దిర్హామ్‌లను అబుదాబీ రఫాలెలో గెల్చుకున్నారు. తోజో మాథ్యూ అనే వ్యక్తికి ఈ అదృష్టం దక్కింది. బిగ్ టిక్కెట్ అబుదాబీ రఫాలెలో మాథ్యూ కొనుగోలు చేసిన టిక్కెట్ నెంబర్ 075171కు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. మరో తొమ్మిది మందికి ఈ లాటరీలో చెరో 100,000 దిర్హామ్‌ల బహుమతులు దక్కాయి. వీరిలో ఐదుగురు భారతీయులు, ఒకరు పాకిస్తానీ, మరొకరు కువైటీ వున్నారు. ఇదిలా వుంటే భారతీయ వలసదారుడు ఇక్లాక్ కమిల్ ఖురేషి, బీఎండబ్ల్యూ సిరీస్ 2 కారుని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!