మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమా తోనే!
- July 04, 2018
నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో 'ఎన్టీఆర్' బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 5 నుంచి మొదలుకానుంది.
ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ నటిస్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం బొద్దుగా ముద్దుగా ఉన్న మోక్షజ్ఞ సైజ్ తగ్గే పనిలో పడ్డాడంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఫిట్నెస్ కోసం సింగపూర్‌లో కసరత్తులు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







