డస్ట్, హెవీ విండ్స్ ఫోర్ కాస్ట్
- July 05, 2018
డస్ట్, హెవీ విండ్స్ ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వుంటాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) - మిటియరాలజీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. డస్ట్, హెవీ విండ్స్ కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా వుంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. సౌత్ వెస్ట్ విండ్స్ యాక్టివ్‌గా వుస్తా మరియు దోఫార్ గవర్నరేట్స్‌లో వున్నాయని అధికారులు తెలిపారు. దుక్మ్‌లో గాలుల వేగం 39 నాట్స్‌గా నమోదయ్యింది. మజియోనాలో 29 నాట్లు, అల్ జజీర్‌లో 28 నాట్స్ వేగంతో గాలులు వీస్తున్నాయి. తాజా వాతావరణ సమాచారాన్ని బట్టి దోఫార్ గవర్నరేట్‌లోని కోస్టల్ ఏరియాస్‌లో మేఘాలు ఎక్కువగా కన్పిస్తాయి. కొంత మేర అక్కడక్కడా జుల్లులు కురిసే అవకాశముంది. థండర్ స్టార్మ్స్‌కి కూడా అవకాశం వున్నందున రెసిడెంట్స్, వాహనదారులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరముంది. అరేబియన్ సీ కొంచెం రఫ్‌గా వుంటుంది. కెరటాలు 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే ప్రమాదం వుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







