ఇండోనేషియాలో నౌక ప్రమాదం : 34 మంది మృతి

- July 05, 2018 , by Maagulf
ఇండోనేషియాలో నౌక ప్రమాదం : 34 మంది మృతి

 ఇండోనేషియాలో నౌక ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సులవేసీ నుంచి సెలయార్‌ తీరానికి బయల్దేరిన కేఎం లెస్తారీ నౌక ప్రమాదానికి గురైంది. నౌక బయల్దేరిన సమయంలో 198 మంది ప్రయాణీకులున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com