స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త అస్తమయం
- July 07, 2018
స్పైడర్‌మ్యాన్ కామిక్ క్యారక్టర్ సహ సృష్టికర్త స్టీవ్ డిట్కో (90) కన్నుమూసారు. న్యూయార్క్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. డిట్కో మృతి పట్ల ప్రఖ్యాత రచయిత నీల్ గేమన్ నివాళి అర్పించారు. 1960 దశకం తొలి రోజుల్లో డిట్కో స్పైడర్‌మ్యాన్ క్యారక్టర్‌ను డిజైన్ చేసారు. మార్వెల్ కామిక్స్ సీఈవో స్టాన్ లీ ఇచ్చిన ఐడియాకు డిట్కో ప్రాణం పోసారు. సాలీడు శక్తులతో సూపర్‌హీరోను క్రియేట్ చేయాలని లీ సూచించాడు. దానికి తగ్గట్టుగా డిట్కో బ్లూ, రెడ్ డ్రెస్‌తో పాటు మణికట్టులో వెబ్ సూటర్స్ ఉన్న స్పైడర్‌మ్యాన్‌ను డిట్కో డిజైన్ చేసాడు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







