ఫ్లాష్! ఫ్లాష్! ..దేవీ శ్రీ దర్శకత్వంలో సుకుమార్..!
- July 07, 2018
అవును.. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ నటించారు. ప్రతీ ఏడాది లాగే దేవీ ఈ ఏడాది కూడా ఫారిన్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఈ కన్సర్ట్స్ జరగనున్నాయి. ఈ షోకు సంబంధించిన ప్రోమోనూ దేవీ శ్రీ స్వయంగా డైరెక్ట్ చేశారు. షోకు సంబంధించిన వివరాలను తెలియ జేస్తూ రూపొందించిన ఈ ప్రోమోలో దర్శకుడు సుకుమార్ నటించారు.
దేవీ శ్రీ, సుకుమార్ ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్నేహం కారణంగా దేవీ అడిగిన వెంటనే ప్రోమోలో నటించేందుకు అంగీకరించాడు సుకుమార్. ఈ ప్రోమో ఈ రోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







