సన్నీ లియోన్ బయోపిక్ ట్రైలర్ విడుదల!
- July 07, 2018
హాలీవుడ్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'బిగ్‌బాస్' ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో హీరోయిన్ గా శృంగార తారగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా వచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ కి పరిమితం అయ్యింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతో 'పోర్న్‌స్టార్' ఇమేజ్ నుంచి బయటపడగలిగారు. కాగా..సన్నీ లియోనీ జీవితాధారంగా 'కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ' పేరిట ఓ బయోపిక్ రాబోతోంది.
ప్రస్తుతం సన్నీలియోన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతుంది. ఫోర్న్ ప్రపంచం నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లతో సాగిందో మనందరికీ తెలిసిందే. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతో 'పోర్న్‌స్టార్' ఇమేజ్ నుంచి బయటపడగలిగింది. సన్నీ లియోనీ జీవితాధారంగా 'కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ' పేరిట ఓ బయోపిక్ రాబోతోంది.
ఈ వెబ్ సిరీస్ లో సన్నీ పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది. 'కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ'సంబంధించిన ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. సన్నీకి మేకప్ వేస్తున్న సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది.
అనంతరం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టడం, ఫొటో షూట్లు, తల్లిదండ్రులు తిట్టడం, ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలు అడిగిన సన్నివేశాలను చూపించారు. ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







