ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్న కెనడా
- July 07, 2018
తీవ్రమైన ఎండలు, వడగాలుల ధాటికి కెనడా తూర్పు ప్రాంతంలో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. మాంట్రియల్ పరిసర ప్రాంతాల్లోనే 28 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మిగిలిన వారు ఫ్రెంచ్, కెనడీయన్ రాష్ట్రానికి చెందిన వారని అధికారులు తెలిపారు. 35 డిగ్రీలలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కెనడా పర్యావరణశాఖ పేర్కొంది. జూన్ 29 నుంచి కెనడాలో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 35 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. వేడి గాలుల ప్రభావానికి మృతి చెందిన వారిలో అత్యధికులు 50 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







