మిస్త్రీపై వేటు సరైనదే
- July 09, 2018
తనను టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించడాన్ని సవాలు చేస్తూ సైరస్ మిస్త్రీ వేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ కొట్టివేసింది. మిస్త్రీ తొలగించేందుకు టాటాసన్స్ బోర్డుకు పూర్తి అధికారం ఉందని తెలిపింది. ఈ కేసును ఎన్‌సీఎల్‌టీలో న్యాయమూర్తులు ప్రకాశ్‌కుమార్, సేనపతిల బెంచ్ విచారించింది. కంపెనీ బోర్డులో మెజారిటీ డైరెక్టర్ల మిస్త్రీ కోల్పోయారని ట్రైబ్యూనల్ పేర్కొంది. కీలకమైన సమచారాం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు పంపడం, మీడియాకు లీక్ చేయడంతో పాటు నేరుగా మీడియాతో మాట్లాడటంతో డైరెక్టర్ల బోర్డు మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని ట్రైబ్యూనల్ అభిప్రాయపడింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పు తనకు ఆశ్చర్యం కల్గించలేదని మిస్త్రీ అన్నారు. మైనార్టి షేర్ హోల్డర్ల ప్రయోజనాలను ట్రైబ్యూనల్ పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







