ముగ్గురు యంగ్ హీరోల మల్టీస్టారర్
- July 09, 2018
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తోన్న సినిమాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి. ఈ లిస్టులో అగ్రహీరోలు వెంకటేష్, నాగార్జున ముందు ఉంటారు. వీరు తమ తోటి స్టార్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జున - నాని హీరోగా కూడా ఓ మల్టీస్టారర్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం యువ హీరోలు కూడా వీరి బాటలోనే నడుస్తున్నారు. యువ హీరోల్లో ఈ తరహా సినిమాల్లో నారా రోహిత్ , శ్రీ విష్ణులు నటిస్తుంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరితో కలిసి మరో హీరో సుధీర్ బాబు అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీయలు ఒక చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు ఇంద్రసేనా తెరకెక్కిస్తున్న చిత్రంలో వీళ్ళందరూ కలిసి నటిస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లన అప్పారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







