జూన్‌లో 18 శాతం పెరిగిన ప్యాసింజర్ ట్రాఫిక్
- July 11, 2018
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 18 శాతం పెరిగింది. 2017 జూన్‌లో 1,034,477 మంది ప్రయాణీకులు నమోదు కాగా, 2018 జూన్‌లో ఇది 1,222,449గా నమోదయ్యింది. 2017 జూన్‌తో పోల్చితే 2018 జూన్ నాటికి ప్రయాణీకుల ట్రాఫిక్ 505,653కి చేరుకుంది. 2017లో ప్రయాణీకుల ట్రాఫిక్ 417,337గా నమోదయ్యింది. డిపార్టింగ్ ప్రయాణీకులు 617,140 నుంచి 716,796కి పెరిగారని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఇమాద్ అల్ జలావి చెప్పారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొత్తం విమానాల సంఖ్య 10,071గా నమోదయ్యింది. 2017 జూన్‌లో ఈ సంఖ్య 8,998.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







