ఘనంగా క్యు.క్యు. ఎ.జాతీయ దినోత్సవం
- December 12, 2015
అర్హతలు , విద్య , మరియు శిక్షణలో అత్యున్నత ప్రామాణాలను అందించే జాతీయ సంస్థ ( క్యు.క్యు. ఎ.) ఆధ్వర్యంలో జాతీయ దినోస్తావం మరియు రాజైన హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సింహాసనంను అధిష్టించిన రోజును పునస్కరించుకొని వార్షిక వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ రాజును పలువురు అభినందించారు. ఆయన నాయకత్వంలో రాజ్యం మరింత పురోగతిని సాధించాలని ప్రజా శ్రేయస్సు వర్ధిల్లాలని వారు కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







