గర్ల్‌ఫ్రెండ్ హత్య: బహ్రెయినీ వ్యక్తిపై కేసు నమోదు
- July 11, 2018
ఫిలిప్పినో మహిళకీ, బహ్రెయినీ బాయ్ఫ్రెండ్కీ మధ్య జరిగిన గొడవ కాస్తా హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో మహిళ చనిపోయింది. బాధితురాలు కన్పించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన పోలీసులు, బాధితురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. మెడికల్ రిపోర్ట్‌లో బాధితురాలి కళ్ళు బయటకు లాగివేయబడ్డాయి. గొంతు కోయబడింది. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి ఫోన్లో నిందితుడి ఫోన్ నెంబర్ లభ్యం కావడంతో నిందితుడ్ని పట్టుకోవడం తేలికైంది. సెప్టెంబర్ 11న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







