కెమికల్ ఫ్యాక్టరీలో ఏడు పేలుళ్లు
- July 13, 2018
చైనాలోని చెంగ్డులోని యిబిన్ హెంగ్డా టెక్నాలజీ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రసాయనిక కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. పది నిమిషాల వ్యవధిలోనే ఏడు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు వెల్లడించారు. పేలుడు ధాటికి కర్మాగారం పక్కనే ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







