భారత సంతతి బాలుడు బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ దియర్
- July 15, 2018
యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఎనిమిదేళ్ల భారత సంతతి బాలుడు ఈశ్వర్ శర్మకు బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. అతణ్ని 'బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ దియర్' బిరుదుతో బ్రిటన్ సర్కారు సత్కరించింది. గత జూన్‌లో కెనడా వేదికగా జరిగిన ప్రపంచ విద్యార్థి క్రీడలు-2018ల్లో బ్రిటన్ తరఫున యోగా ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఈశ్వర్.. బంగారు పతకాన్ని తీసుకొచ్చాడు. 'ఎప్పుడూ నాతో నాకే పోటీ అని నమ్ముతుంటా. ఇదే క్లిష్టమైన ఆసనాలు వేసేలా నాకు సవాల్ విసురుతోంది' అని కెంట్‌లోని సెయింట్‌్ మైఖెల్స్ ప్రిపరేటరీ స్కూల్‌లో చదువుతున్న ఈశ్వర్ తెలిపాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







