భారత్‌లో పెరుగుతున్న హృద్రోగ మరణాలు
- July 15, 2018
భారత్‌లో గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2015లో దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 25 శాతానికి ఈ జబ్బులే కారణమయ్యాయి. గ్రామీణ ప్రాంతవాసులు, యువకులు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. కెనడాలోని సెయింట్ మైకెల్స్ ఆసుపత్రికి చెందిన ప్రపంచ ఆరోగ్య పరిశోధన కేంద్రం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. 2000తో పోలిస్తే 2015 నాటికి గణాంకాల్లో వచ్చిన మార్పులను పరిశోధకులు ఇందులో లెక్కగట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా పక్షవాత కేసుల్లో మరణాల శాతం తగ్గిందని తేలింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







