అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదం..
- December 13, 2015
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిమళకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద లోయలో పడిపోయింది. దీంతో అనకాపల్లికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గాయపడ్డ పలువురు అయ్యప్ప భక్తులు అనకాపల్లిలోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా సమాచారమందించారు. కాగా... విషయం తెలుసుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడమేగాక క్షతగాత్రులకు వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







