2017లో పూరి మహేష్ ల హ్యాట్రిక్ సినిమా ..
- December 12, 2015
ప్రస్తుతం లోఫర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే సినిమాలను లైన్ లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్ పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి, మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్ తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించడానికి రెడీ అవుతోంది. మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్ తో రెడీ అవ్వాలని భావిస్తున్నాడు.ప్రస్తుతం లోఫర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే సినిమాలను లైన్ లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్ పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి, మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్ తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించడానికి రెడీ అవుతోంది. మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్ తో రెడీ అవ్వాలని భావిస్తున్నాడు. 2017లో పూరి మహేష్ ల హ్యాట్రిక్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







