కాల్‌మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్..
- December 13, 2015కాల్‌మనీ కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్తను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని యలమంచిలి రాము సతీమణి కోర్టులో సెర్చ్ వారెంట్ వేశారు. కాగా రాము తమ వద్ద లేడని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. కాల్‌మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్, చెన్నుపాటి శ్రీనుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కాల్‌మనీ ఆఫీసులో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగిరం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







