నాలుగు భాషల్లో నిత్యా మీనన్ "ప్రాణ" సినిమా

- July 23, 2018 , by Maagulf
నాలుగు భాషల్లో నిత్యా మీనన్

ప్రాణ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరో నాని రిలీజ్‌ చేశారు. నిత్యా మీనన్  ప్రధాన పాత్రగా  వీకే ప్రకాశ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.  నిత్యామేనన్ ఈ సినిమాలోని ఏకైక పాత్రను చేస్తోంది. ఈ సినిమాను నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com