భార్య అందానికి ఫిదా అయిపోతున్న స్టైలిష్ స్టార్
- July 24, 2018
మెగా కుటుంబంలోని చూడముచ్చటైన జంటల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఒకరు. అయితే బన్నీ సరదాగా తన భార్యను ఉద్దేశిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. ఆఫ్ వైట్ సల్వార్ కమీజ్ దుస్తుల్లో అందంగా తయారైన స్నేహా ఫొటోను పోస్ట్ చేస్తూ 'ఓ మై గాడ్..ఇంతటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని నమ్మలేకపోతున్నాను' అని చమత్కరించారు. ప్రముఖ స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ స్నేహాను ఇలా అందంగా ముస్తాబుచేశారట. బన్నీ ఈ ఫొటోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే రెండు లక్షలకుపైగా లైక్లు వచ్చాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







