పంజాబ్ సింద్ బ్యాంకులో ఉద్యోగాలు
- July 24, 2018
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ సింద్ బ్యాంకు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజర్ స్కేల్-2, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఆన్ లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 9, 2018
పూర్తి వివరాలు
బ్యాంక్: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్
పోస్టు ఖాళీల సంఖ్య: 27
పోస్టు పేరు: మేనేజర్, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
విద్యార్హతలు
మేనేజర్: ప్రభుత్వ విశ్వవిద్యాలయంచే గుర్తింపు పొందని లా కాలేజీల నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ ఐటీ సిస్టమ్స్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎంసీఏ
వయసు పరిమితి:
మేనేజర్: జూన్ 2018 నాటికి 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: 30 ఏప్రిల్,2018 నాటికి 42 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనాలు
మేనేజర్: నెలకు రూ.31705-రూ.45950/-
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: రూ.68680 -రూ. 76520/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.150+జీఎస్టీ
మిగతావారికి (మేనేజర్): రూ.600+జీఎస్టీ
మిగతావారికి (ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్): రూ.700+జీఎస్టీ
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







