టుసాడ్స్‌లో కొలువు దీరనున్న షాహిద్
- July 25, 2018
'పద్మావత్' సినిమాలో మహారాజా రతన్‌సింగ్ పాత్రలో అలరించిన బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. టుసాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది ఢిల్లీలోని మ్యూజియంలోనా? లేదా లండన్లోనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'త్వరలో వస్తున్నాను' అనే క్యాప్షన్‌తో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇటీవలే 'పద్మావత్' సినిమాలో నటించిన దీపికా పదుకుణెకు కూడా ఈ అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







