పాక్ ఎన్నికలు: లీడింగ్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ
- July 25, 2018
లాహార్: పాకిస్తాన్లో 11వ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. లీడింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ దూసుకువెళుతోంది. మరికొన్ని గంటల్లో రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. పాక్‌లో మొత్తం 272 పార్లమెంట్ నియోజకవర్గాలకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ, నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్ పార్టీలు బరిలోకి దిగాయి. అయితే పీటీఐ - ఫీఎంఎల్ మధ్యనే బిగ్‌ఫైట్ జరగనుందని సర్వేలు అంచనా వేశాయి. ఇమ్రాన్ పార్టీకి సైన్యంతో ఐఎస్ఐ, ఇస్లామిక్ ఛాందసవాదులు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







