తన కారులోనే మృతి చెందిన 40 ఏళ్ళ ఎమిరాతి
- July 26, 2018
ఫుజారియాలో ఓ కారులో ఓ వ్యక్తి మృతి చెందారు. దిబ్బా ఫుజారియా పోలీసులకు సంఘటన గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరో అతన్ని హత్య చేసి, కారుతో సహా ఘౌబ్ ప్రాంతంలో వదిలి వెళ్ళివ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడ్ని ఎమిరేటీ వ్యక్తిగా భావిస్తున్నారు. పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







