మనామా:భారతీయ వలసదారుడి మృతి
- July 26, 2018
మనామా:ఉమ్ అల్ హ్సామ్లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు కేరళకు చెందిన భారతీయుడిగా గుర్తించారు. మృతిడి పేరు మొహమ్మద్ రఫీక్ కాగా, అతని వయసు 47 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా మొహమ్మద్ రఫీక్ ఆచూకీ తెలియలేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయితే సొంత అపార్ట్మెంట్లోనే మొహమ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఓ రెస్టారెంట్లో మొహమ్మద్ రఫీక్ పనిచేస్తున్నాడు. అక్సర్లో వేరే చోట పని దొరికినట్లు తమకు కొద్ది రోజుల క్రితం తెలిపాడనీ, ఆ తర్వాత జులై 13 నుంచి అతని ఆచూకీ తమకు తెలియలేదని కో-వర్కర్స్ పోలీసులకు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!