హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజ్ ఏర్పాటు చేయనున్న బిటిఇఎ
- July 26, 2018
బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), కొత్త హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజ్‌ని ఏర్పాటు చేయనుంది. ఈ ఇంటర్నేషనల్ కాలేజ్‌కి 'వాటెల్' అనే పేరుని ప్రతిపాదించారు. నేషనల్ వర్క్ ఫోర్స్‌ని హాస్పిటాలిటీ సెక్టార్ కోసం ట్రైన్ అప్ చేయడమే ఈ కాలేజ్ లక్ష్యం. కింగ్డమ్లో టూరిజం సెక్టార్ అభివృద్ధి కోసం జరుగుతున్న కృషికి తగ్గ ఫలితాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా బిటిఇఓ పేర్కొంది. బిటిఇఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖాలెద్ బిన్ హమూద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, టూరిజం హాస్పిటాలిటీ రంగంలో బహ్రెయినీలకు మెరుగైన అవకాశాలు రానున్న రోజుల్లో దక్కబోతున్నాయనీ, ఈ రంగానికి సమీప భవిష్యత్తులో అద్భుతమైన ప్రగతి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







