సీనియర్ నటి అన్నపూర్ణమ్మ కుమార్తె ఆత్మహత్య
- July 28, 2018
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబం విషాదంలోమునిగిపోయింది. ప్రస్తుతం పోర్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు కీర్తి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







