విమాన టాయ్లెట్లో పసిపాప..
- July 28, 2018
అప్పుడే పుట్టిన పసిబిడ్డ అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సింది టాయ్లెట్లో మృత శిశువుగా కనిపించింది. బుధవారం ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమాన సిబ్బందికి టాయ్లెట్లో ఈ దృశ్యం కనిపించింది.
పసిపాప నోట్లో టాయిలెట్ టిష్యూ పేపర్ కుక్కి ఉంచారు. సిబ్బంది చూసేసరికి పాప ప్రాణాలు కోల్పోయింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే మహిళకు పురిటి నొప్పులు వచ్చి టాయ్లెట్లోనే ప్రసవించి ఉండవచ్చని విమాన సిబ్బంది భావిస్తున్నారు.
అయితే బిడ్డను అలానే వదిలేసి ఎందుకు వెళ్లింది అర్థం కావడంలేదని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







