ట్రంప్ ట్రవర్ వద్ద అనుమానాస్పద పార్సిళ్ళు
- July 28, 2018
న్యూయార్క్‌లోని ట్రంప్ ట్రవర్స్‌లో మరోసారి కలకలం రేగింది. మాన్‌హట్టన్‌లోని టవర్ వద్ద శుక్రవారం అనుమానాస్పద ప్యాకేజీలు కనిపించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను గమనించిన భద్రతా సిబ్బంది అనంతరం జరిపిన పరిశోధనలో మరో రెండు ప్యాకెట్లు లభించాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించి తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







